ఇటలీ పర్యటన ముగించుకొని కువైట్ తిరిగొచ్చిన అమీర్

- September 15, 2022 , by Maagulf
ఇటలీ పర్యటన ముగించుకొని కువైట్ తిరిగొచ్చిన అమీర్

కువైట్: ఇటలీలో విజయవంతంగా పర్యటన ముగించుకున్న అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా బుధవారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా, ఇతర సీనియర్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com