ఒమన్ ‘వీసా స్టాంపింగ్’ నిబంధనల్లో మార్పులు
- September 15, 2022
మస్కట్: నివాస వీసాకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేశారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రవాసుల పాస్‌పోర్ట్‌లపై వీసా స్టాంపింగ్ తప్పనిసరి కాదు. వీసా ప్రయోజనాలు పొందేందుకు నివాస కార్డు సరిపోతుందని ఆర్ఓపీ పేర్కొంది. ఇంతకుముందు ప్రవాసుల పాస్‌పోర్ట్‌లపై వీసా స్టాంపింగ్ ప్రక్రియ జరిగేదని, తాజాగా ఆ నిబంధనను తొలగించారని రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







