బ్యాంకింగ్ మోసాలపట్ల జాగ్రత్త: మంత్రిత్వశాఖ
- September 15, 2022
కువైట్ సిటీ: బ్యాంకింగ్ మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని కువైటీలు, ప్రవాసులను అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సున్నితమైన పర్సనల్ బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. బ్యాంకింగ్ డేటాను అప్డేట్ చేసుకోవాలంటూ వచ్చే మెసేజ్ ల పట్ల స్పందించవద్దని అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది. అనేక మార్గాల్లో బ్యాంకింగ్ మోసగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, బ్యాంకింగ్ డేటాను అభ్యర్థించే స్కామర్లు పంపే మోసపూరిత ప్రచారాలపై స్పందించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాంటి ప్రకటనలను వెంటనే సబంధిత అధికారులకు తెలపాలని అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







