రసాయనాలతో కరెన్సీ నోట్ల పేరిట మోసం.. ముగ్గురు ఆఫ్రికన్స్ అరెస్ట్
- September 15, 2022
బహ్రెయిన్: రసాయన పదార్ధాలను ఉపయోగించి సాధారణ కాగితాన్ని కరెన్సీ నోట్లుగా మార్చవచ్చని నమ్మించి మోసం చేస్తున్న ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్టు చేసినట్లు యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. నిందితుల నివాసం నుంచి రసాయనాలు, పరికరాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి మోసగాళ్ల బారిన పడొద్దని.. పౌరులు, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని జనరల్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. ఇలాంటి మోసగాళ్ల గురించిన సమాచారం తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్‌లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్ పై కోల్‌కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్‌లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్‌వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్‌కు అండగా నిలబడ్డ GCC ..!!









