కరెంట్, వాటర్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ వినియోగదారులకు విజ్ఞప్తి
- September 16, 2022
కువైట్ : కరెంట్, వాటర్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ కస్టమర్స్ కు ఎలక్ట్రిసిటీ, వాటర్ డిపార్ట్ మెంట్ అధికారులు మెసేజ్ లు పంపిస్తున్నారు. నిర్ణీత గడువు లోగా బకాయిలు చెల్లించకపోతే ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్ కట్ చేస్తామని వినియోగదారులను తెలిపారు. కనెక్షన్ కట్ చేయకుండా ఉండేందుకు నిర్ణీత గడువు లోగా బకాయిలు చెల్లించి ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే గడవు లోగా పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ పదే పదే మెసేజ్ లు పంపిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటికే బకాయిలు చెల్లించేందుకు కస్టమర్లకు గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చామన్నారు. ఈ సారి బకాయిల్ సరైన టైమ్ చెల్లించిన వారికి సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







