హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌పై దాడి..
- September 17, 2022
హైదరాబాద్: హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం జరిగింది. స్థానిక భవాని చౌరస్తాలో కిక్ బాక్సింగ్ తరహాలో డెలివరీ బాయ్ కిరణ్‌పై దాడి చేశారు ముగ్గురు యువకులు. అడ్డు వచ్చిన మరో డెలవరీ బాయ్‌పై కూడా పిడిగుద్దుల వర్షం కురిపించారు. మద్యం మత్తులోనే యువకులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో బాధితుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు ఆస్ట్రేలియాకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







