వర్క్ పర్మిట్ వీసా జారీ తాత్కాలికంగా నిలిపివేత
- September 17, 2022
కువైట్: కువైట్ ప్రభుత్వం వర్క్ పర్మిట్ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని కువైట్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. కొత్త వీసా విధానానికి సంబంధించిన ప్రక్రియను కువైట్ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా జరుగుతున్న ప్రాసెస్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా వర్క్ పర్మిట్ వీసాల జారీని నిలిపివేసింది. కొత్త ప్రొసీజర్ అమల్లోకి వచ్చే వరకు వర్క్ పర్మిట్ వీసాలు జారీ చేశారు. కొన్ని వారాల్లో కొత్త విధి విధానాలను అమల్లోకి తేనున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







