ప్రమోషన్ల కోసం జాతీయ జెండా, చిహ్నాన్ని వాడటాన్ని నిషేధించిన సౌదీ
- September 17, 2022
సౌదీ అరేబియా: జాతీయ జెండా గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా, ఎవ్వరూ దాన్ని మిస్ యూజ్ చేయకుండా ఉండేందుకు సౌదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి తమ వస్తువులు, ఇతరత్రా కార్యక్రమాల ప్రమోషన్లకు జాతీయ జెండాను, జాతీయ చిహ్నాన్ని వాడటాన్ని బ్యాన్ చేసింది. వచ్చే శుక్రవారం సౌదీ జాతీయ దినోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఇప్పటికే చాలా సంస్థలు, హోటళ్లు, ఇతర బ్రాండ్స్ తమ వస్తువుల ప్రమోషన్ కోసం జాతీయ జెండాను వాడుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని ఎవరైనా తమ ప్రచారం కోసం జాతీయ జెండాను వాడుకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







