తోటి స్టూడెంట్ పై దాడి చేసిన ఘటనలో విచారణ ప్రారంభం
- September 17, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లోని ఓ ప్రైమరీ స్కూల్ లో తోటి విద్యార్థి పై కొంతమంది విద్యార్థులు గ్రూప్ గా మారి దాడి చేశారు. దీంతో దాడికి గురైన పిల్లాడి తల్లితండ్రులు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై బహ్రెయిన్ విద్యాశాఖ విచారణ చేపట్టింది. శారీరకంగా దాడి చేయటంతో పాటు బెదిరింపులకు గురి చేసినట్లు తమ ఫిర్యాదులో పేరెంట్స్ తెలిపారు. దీంతో ఈ ఘటనను విద్యాశాఖ సీరియస్ గా తీసుకుంది. దాడి ఘటనలో నివేదిక వచ్చాక తప్పు చేసిన విద్యార్థులపై చర్య తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







