నిఖిల్ సరసన ముగ్గురు కథానాయికలు...
- April 17, 2016
వరుస సినిమాలతో దూసుకొస్తున్న నిఖిల్.. 'టైగర్' హిట్‌తో దూకుడుమీదున్న వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. విభిన్న కథ, కథనాలతో రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. హేభాపటేల్, అవికాగోర్ ఇప్పటికే ఎంపికచేసిన చిత్రయూనిట్ మూడో హీరోయిన్గా తమిళ నటి నందితా శ్వేతను ఎంపిక చేశారు. తమిళంలో పలు సినిమాలతో అలరించిన కోలీవుడ్ బ్యూటీ నిఖిల్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'అమల' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







