సౌత్ అల్ బతినాలోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం
- September 18, 2022
మస్కట్: సౌత్ అల్ బతినాలోని బర్కా విలాయత్లోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. హఠాత్తుగా మంటలు చేలరేగటంతో ఒక్కసారిగా అపార్ట్ మెంట్ వాసులంతా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది క్షణాల్లో స్పందించి మంటలను అర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా రెస్య్కూ సిబ్బంది అందరినీ సేఫ్ గా రక్షించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







