నేషనల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవులు
- September 18, 2022
కువైట్: ఈ నెల 29 న నేషనల్ అసెంబ్లీకి కువైట్ ఎలక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ప్రభుత్వం స్కూల్స్ ను ఉపయోగించుకుంటుంది. ఐతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు నిర్వహించేందుకు ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు కువైట్ విద్యాశాఖ తెలిపింది. ఎన్నికల కారణంగా రెండు రోజుల పాటు బడులు బంద్ ఉంటాయన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు తల్లితండ్రులు గమనించాలని కోరారు. అటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







