భారత్ కరోనా అప్డేట్
- September 19, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లొ కొత్తగా 4,858 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,735 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 48,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,39,62,664 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,28,355 మంది కరోనాతో మృతి చెందారు.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,16,70,14,127 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న 13,59,361 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







