ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం...
- April 17, 2016
ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 25 మంది మృతిచెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. దేవ్ ఘఢ్ జిల్లాలో జార్జ్ వ్యాలీ సమీపంలో కళాకారులు వెళ్తున్న బస్సు అదుపుతప్పి 300 అడుగల లోతున్న లోయలో పడింది. దాదాపు 40 మంది కళాకారులు ఈ బస్సులో రెంటా నుంచి దేవ్ ఘఢ్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా భారతి గాన నాట్య సమితికి చెందిన కళాకారులు అని అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దేవ్ ఘఢ్ జిల్లా ఆస్పత్ర
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







