సాల్మియా వద్ద ఇంటెన్సివ్ సెక్యూరిటీ చెకింగ్
- September 22, 2022
కువైట్: ఖతార్ స్ట్రీట్ ప్రాంతంలోని సాల్మియా వద్ద భద్రతా అధికారులు ఇంటెన్సివ్ సెక్యూరిటీ చెకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా MoI మేజర్ జనరల్ షేక్ ఫవాజ్ అల్-ఖాలీద్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ మహమూద్, జాయింట్ కమిటీ టీమ్ తనిఖీలను పర్యవేక్షించారు. తనిఖీల్లో భాగంగా సుమారు 35 స్థానిక మద్యం బాటిళ్లతో వెళుతున్న ఒక భారతీయుడిని అరెస్టు చేయడంతోపాటు డజన్ల కొద్దీ ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశామని, అలాగే నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







