ఒమన్‌లో 79 కిలోల క్రిస్టల్ డ్రగ్స్ స్వాధీనం
- September 22, 2022
ఒమన్: రాయల్ ఒమన్ పోలీసులు (ROP) మరోభారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్నారు. ఈ ఘటనలో నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతోపాటు 79 కిలోల క్రిస్టల్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్, కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 79 కిలోల క్రిస్టల్ డ్రగ్ అక్రమ రవాణా కేసులో ఆసియాకు చెందిన నలుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు, వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









