యూఏఈ అధ్యక్షుడిని కలిసిన సౌదీ ప్రిన్స్ ఖలీద్
- September 22, 2022
అబుధాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్‌ను సౌదీ అరేబియా రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ కలిశారు. ఈ సందర్భంగా షేక్ మహ్మద్‌కు ప్రిన్స్ ఖలీద్ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సోదర సంబంధాలను సమీక్షించారు. అలాగే తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు







