B(-ve) బ్లడ్ గ్రూప్ వారు రక్తదానం చేయాలి: ఒమన్
- September 23, 2022
మస్కట్: B(-ve) బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఈరోజు బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ విభాగం (DBBS) విజ్ఞప్తి చేసింది. B(-ve) గ్రూప్ రక్త నిల్వలు గణనీయంగా తగ్గాయని బ్లడ్ బ్యాంక్ తెలిపింది. ఈ నేపథ్యంలో B(-ve) బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ విభాగం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







