డైరెక్టర్ పూరి ఇంటి పై డిస్ట్రిబ్యూటర్లు దాడి
- April 18, 2016
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పై ఇంటి ఫై దాడికి దిగారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు..ఇటివల కాలంలో ఆయన సినిమాలు చేయడం లో స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే..ఏడాదిలోనే నాల్గు, అయిదు సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు కానీ ఆ చిత్రాలను కొన్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం విపరీతంగా నష్ట పోతున్నారు..కనీసం సగంకూడా డబ్బులు రావడం లేదని వాపోతున్నారు..ఇక వరుణ్ తేజ్ తో చేసిన లోఫర్ చిత్రానికి ఘోరంగా నష్టపోయారట..ఈ క్రమం లోనే నిన్న పూరి ఆఫీసు కు కొంతమంది లోఫర్ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి గొడవకు దిగారు..పూరి కి వారికీ మద్య పెద్ద వివాదమే జరిగింది..ఈ దాడి లో పూరి ఆఫీసు కొంత నష్టపోయింది..ఈ విషయం పై దర్శకుడు పూరి జగన్నాధ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







