కువైట్ ఎయిర్ వేస్ కు స్కైట్రాక్స్ ఇండెక్స్ లో 76 వ ర్యాంక్
- September 24, 2022
కువైట్: స్కై ట్రాక్స్ ఇండెక్స్ లో కువైట్ ఎయిర్ వేస్ మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోని ఎయిర్ లైన్స్ సంస్థల పనితీరును బట్టి యూకే కు చెందిన స్కై ట్రాక్స్ ర్యాంకులు ప్రకటిస్తుంది. ఈ ఏడాది కువైట్ ఎయిర్ వేస్ 76 వ ర్యాంక్ సాధించింది. గతేడాది 103 స్థానంలో ఉన్న ఎయిర్ వేస్ ఈ సారి 76 స్థానం దక్కించుకోవటం విశేషం. దీనిపై కువైట్ ఎయిర్ వేస్ మేనేజ్ మెంట్ సంతృప్తి వ్యక్తం చేసింది. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది కష్టపడి పనిచేయటం కారణంగా ఈ ర్యాంక్ వచ్చిందని తెలిపింది. భవిష్యత్ లో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!









