సౌదీ రాజుకు శుభాకాంక్షలు తెలిపిన హిజ్ మెజెస్టి సుల్తాన్
- September 25, 2022
మస్కట్: సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం సందర్భంగా సౌదీ రాజు, రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సౌదీ రాజుకు ఓ లేఖను పంపారు. రాజు సల్మాన్‌కు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలని ఆ లేఖలో హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ఆకాంక్షించారు. అలాగే సౌదీ అరేబియా ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సును పొందాలని సుల్తాన్ ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







