సౌదీ రాజుకు శుభాకాంక్షలు తెలిపిన హిజ్ మెజెస్టి సుల్తాన్

- September 25, 2022 , by Maagulf
సౌదీ రాజుకు శుభాకాంక్షలు తెలిపిన హిజ్  మెజెస్టి  సుల్తాన్

మస్కట్: సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం సందర్భంగా సౌదీ రాజు, రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సౌదీ రాజుకు ఓ లేఖను పంపారు. రాజు సల్మాన్‌కు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలని ఆ లేఖలో హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ఆకాంక్షించారు. అలాగే సౌదీ అరేబియా ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సును పొందాలని సుల్తాన్ ప్రార్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com