ఫ్రొఫెషనల్ జాబ్స్ కోసం కువైట్ వచ్చే వారికి ఇక నుంచి టెస్ట్ ల నిర్వహణ
- September 25, 2022
కువైట్: కువైట్ లో ఫ్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన ఉద్యోగాలు సాధించిన ప్రవాసులకు వీసా ఇచ్చే ముందు ఇక నుంచి టెస్ట్ నిర్వహించనున్నారు. వారి ప్రతిభ, నైపుణ్యాలను తెలుసుకునేందుకు వారికి టెస్ట్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. కువైట్ సోసైటీ ఆఫ్ ఇంజనీర్స్(KSE) ప్రవాసులకు టెస్ట్ నిర్వహిస్తుంది. డెమగ్రాఫిక్ ఇమ్ బ్యాలెన్స్ సంస్కరణాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాన్‌పవర్ పబ్లిక్ అథారిటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ముబారక్ అల్-అజ్మీ తెలిపారు. మొదటి సారి వచ్చే వారికి KSE ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. అదే విధంగా వర్క్ పర్మిట్ రెన్యువల్ చేసుకునే వారు కూడా ఈ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!







