కేరళలో 19వ రోజు కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
- September 26, 2022
షోరనూర్: కేరళలో పాలక్కడ్ జిల్లా షోరనూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 19వ రోజు భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు.ఈ యాత్రలో స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోడీ ప్రభుత్వంలో సామాన్య జనం బతికే పరిస్థితి లేదని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి పేదవారి నడ్డి విరిచారని ఆరోపించారు. 2014 లో 410 రూపాయలున్న సిలిండర్ ధర… ఇప్పుడు 1200 వందలు చేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









