మస్కట్‌లో అక్రమ వంటశాలపై దాడులు
- September 26, 2022
మస్కట్: విలాయత్ బౌషర్‌లో లైసెన్స్ లేకుండా అక్రమంగా వంటశాలను నడుపుతున్న అరబ్ కార్మికులకు చెందిన ఇంటిపై మస్కట్ మునిసిపాలిటీ అధికారులు దాడి చేశారు. రాయల్ ఒమన్ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్వయంతో దాడులు నిర్వహించిన్నట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. బౌషర్‌లో అరబ్ కార్మికులు నివసించే అపార్ట్మెంట్లో వాణిజ్య పరిమాణంలో భోజనం తయారు చేసి విక్రయిస్తున్నారని, ఇది ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. దీనితోపాటు మస్కట్ గవర్నరేట్‌లోని భవనాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలకు కూడా విరుద్ధమని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







