లండన్ నుంచి బహ్రెయిన్ చేరుకున్న కింగ్, ప్రిన్స్
- September 27, 2022
బహ్రెయిన్ : క్వీన్ ఎలిజిబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ప్రిన్స్, దేశ ప్రధాని హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా బహ్రెయిన్ చేరుకున్నారు. దాదాపు వారం రోజులు పాటు లండన్ లో ఉన్న వారు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. క్వీన్ ఎలిజిబెత్ కుమారుడు, బ్రిటన్ కింగ్ కింగ్ చార్లెస్ III, కు రాజకుటుంబ సభ్యులకు బహ్రెయిన్ తరఫున స్వయంగా సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మందిపై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక