మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ప్రవాసుల అరెస్ట్
- September 28, 2022
బహ్రెయిన్: వెస్ట్ ఎకార్‌లోని ఓ ఫ్లాట్‌లో మత్తు పదార్థాలను నిల్వ చేసి విక్రయిస్తున్న 30 నుంచి 47 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ జనరల్ మోరల్స్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ ప్రకటించింది. అందిన సమాచారంపై విచారణ జరిపి మత్తు పదార్థాల విక్రయదారులపై దాడులు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. నిందితుల వద్దనుంచి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారి కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి