యూఏఈ-ఒమన్ మధ్య హై-స్పీడ్ రైలు
- September 28, 2022
యూఏఈ: యూఏఈ-ఒమన్‌ల మధ్య హై-స్పీడ్ రైలును నడిపేందుకు ఒక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒమన్ రైల్, ఎతిహాద్ రైల్ రైల్వే నెట్వర్క్ లు అంగీకారం తెలిపాయి. తాజా ఒప్పందం ప్రకారం.. హై స్పీడ్ రైల్ నిర్వహణకు జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం $3 బిలియన్ల నిధులను కేటాయించనున్నారు. హై-స్పీడ్ ప్యాసింజర్ రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని, అబుధాబిని సోహర్తో మస్కట్‌కు ఉత్తరాన కలుపుతుందని ప్రణాళిక నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







