నవంబర్‌లో బహ్రెయిన్‌కు పోప్ ఫ్రాన్సిస్
- September 28, 2022
బహ్రెయిన్: పోప్ ఫ్రాన్సిస్ నవంబర్‌లో మూడు రోజుల పర్యటన కోసం బహ్రెయిన్‌కు రానున్నారు. ఈ సందర్భంగా పదివేల మంది కాథలిక్కులతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. 85 ఏళ్ల పోప్ తన పర్యటనలో భాగంగా అరేబియా గల్ఫ్‌లోని అతిపెద్ద రోమన్ క్యాథలిక్ చర్చ్‌ను సందర్శిస్తారు. 2019లో పోప్ ఫ్రాన్సిస్ యూఏఈలో చారిత్రక పర్యటన చేసిన తర్వాత చర్చి అధిపతి అరేబియా గల్ఫ్‌కు వెళ్లడం ఇది రెండోసారి. మరోవైపు పోప్ ఫ్రాన్సిస్ ఈ ఏడాది నవంబర్ 3 నుండి 6 వరకు బహ్రెయిన్‌లో అపోస్టోలిక్ పర్యటన చేయనున్నారని వాటికన్ ధృవీకరించింది.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..