అల్ ఖోర్ మాల్లో లులు ఎక్స్ఛేంజ్ బ్రాంచ్
- April 18, 2016
లులు ఎక్స్ఛేంజ్ కంపెనీ అల్ ఖోర్ బ్రాంచ్ని రీలొకేట్ చేసింది. ఈ బ్రాంచ్ని అల్ ఖోర్ మాల్లో ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేశారు. కొత్త బ్రాంచ్ని లులు ఎక్స్ఛేంజ్ కంపెనీ డైరెక్టర్ అదీబ్ అహ్మద్ ప్రారంభించారు. లులు సంస్థకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వినియోగదారులకు మరింత కన్వీనియెంట్గా ఉండేలా ఈ బ్రాంచ్ని రిలొకేట్ చేసినట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. తమ సంస్థకు పెద్దయెత్తున వినియోగదారులున్నారనీ, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, వినియోగదారులకు వేగవంతంగా సేవలు అందిస్తామని సంస్థ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







