ప్లాస్టిక్ బ్యాగ్ కు 25 ఫిల్స్ ఛార్జ్ చేేస్తున్న వ్యాపారులు
- October 02, 2022
షార్జా: ప్లాస్టిక్ బ్యాగ్ ఒక్కో దానిపై 25 ఫిల్స్ ను కస్టమర్ల నుంచి ఛార్జ్ చేస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ బ్యాగ్ లతో పాటు వాటి మెటీరియల్ పై కూడా యూఏఈ నిషేధం విధించారు. దీంతో వినియోగదారులకు ఇచ్చే బ్యాగ్ లపై తమపై భారం పడుతుదంటూ వ్యాపారులు అక్టోబర్ 1 నుంచి ఇక ప్లాస్టిక్ బ్యాగ్స్ పై 25 ఫిల్స్ ఛార్జ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ లను షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బ్యాన్ చేసింది. వినియోగదారులు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలంగా తయారు చేసిన బ్యాగులను అందిచనున్నారు.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







