నేటి నుంచి ఖతార్ ఫుట్ బాల్ టీమ్ కు ట్రైనింగ్ క్యాంప్
- October 02, 2022
ఖతార్: ఖతార్ ఫుట్ బాల్ టీమ్ శనివారం లోకల్ క్యాంప్ ను ప్రారంభించింది. వచ్చే బుధవారం వరకు స్థానిక అభిమానుల కోసం ఈ క్యాంప్ ఉంటుంది. అటు అదివారం నుంచి ఖతార్ టీమ్ కు అల్ సద్ క్లబ్లోని జాసిమ్ బిన్ హమద్ స్టేడియంలో ట్రైనింగ్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ ట్రైనింగ్ సెషన్ ను చూసేందుకు మీడియాకు, ప్రజలకు అనుమతి ఇచ్చారు. ఖతార్ లో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న FIFA ప్రపంచ కప్ 2022 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ స్థానిక టీమ్ అయిన ఖతార్ ఫుట్ బాల్ టీమ్ ఎలాగైనా ప్రపంచ కప్ గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇక్కడ లోకల్ క్యాంప్ ముగిసిన తర్వాత, మార్బెల్లా, స్పెయిన్ లోనూ ఖతార్ ఫుట్ బాల్ టీమ్ క్యాంప్ లు నిర్వహించనుంది. ఇక తుది జట్టును నవంబర్ 13 తర్వాత ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







