సైబర్ సెక్యూరిటీపై ప్రచారాన్ని ప్రారంభించిన సౌదీ
- October 02, 2022
రియాద్: జాతీయ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ(NCA) తెలిపింది. ఇది జాతీయ భద్రతను పరిరక్షించడంతోపాటు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుతుందన్నారు. జాతీయ అధికారుల కోసం 12 సెషన్లు, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కోసం నాలుగు అథారిటీల ప్రధాన కార్యాలయాల్లో మొబైల్ ఎగ్జిబిషన్లు, “లా తఫ్తా మజలాన్” అనే అవగాహన పెంచే ప్రోగ్రాంతో సహా సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన పెంచడానికి భౌతిక, డిజిటల్ ఈవెంట్లను ప్రచారంలో భాగంగా నిర్వహించనున్నట్లు NCA పేర్కొంది. ఈ ప్రచారం సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన కల్పిచడంతోపాటు ఆన్లైన్ బెదిరింపులను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







