రషీద్ ఆసుపత్రి న్యూ ఎక్స్టెన్షన్ ప్రారంభం
- April 18, 2016
డిప్యూటీ రూలర్ ఆఫ్ దుబాయ్ మరియు యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అలాగే దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ) ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, రషీద్ హాస్పిటల్ న్యూ ఎక్స్టెన్షన్ మరియు స్పెషలైజ్డ్ మెడికల్ డిపార్ట్‌మెంట్స్‌ని ప్రారంభించారు. సర్జికల్, క్రికెటికల్ కేర్ విభాగాల్లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ని కూడా ఆయన ప్రారంభించారు. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివన్షన్ డాక్టర్ అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ ఒవైస్, ఛైర్మన్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ దుబాయ్ హెల్త్ అథారిటీ హుమైద్ అల్ కతామి, పలువురు ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో షేక్ హమదాన్ న్యూ మెడికల్ ఇన్స్యూరెన్స్ సిస్టమ్‌ని ప్రారంభించడం జరిగింది. అథారిటీకి చెందిన అధికారులకు, మెడికల్ ఇన్స్యూరెన్స్ కార్డులను పొందవలసిందిగా షేక్ హమదాన్ సూచించారు. ఈ కార్డుల ద్వారా డిహెచ్ఎ అందిస్తున్న హెల్త్ అండ్ మెడికల్ సర్వీసులను పొందవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









