ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా బహ్రెయిన్
- October 07, 2022
బహ్రెయిన్: ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా బహ్రెయిన్ నిలిచింది. విపత్తు సంసిద్ధత విషయంలో బహ్రెయిన్ మొత్తం 0.95 స్కోరుతో ప్రపంచ దేశాలలో పదవ స్థానంలో నిలిచింది. బాండీస్ ఎన్ట్విక్లాంగ్ హిఫ్ల్ట్(Bundnis Entwicklung Hilft), ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆఫ్ పీస్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ రూహ్ర్ యూనివర్శిటీ బోచుమ్ ద్వారా ఈ వరల్డ్ రిస్క్ ఇండెక్స్(WRI) నివేదికను ప్రచురించింది. మొత్తం 193 దేశాలలో అతి తక్కువ ప్రమాదాలు గల దేశంగా కింగ్డమ్ 184 ర్యాంకులో ఉన్నది. భూకంపాలు లేదా తుఫానుల వంటి సహజ ప్రమాదాలకు ప్రతిస్పందించే సహజ సామర్థ్యం ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులను కేటాయిస్తారు. ఇక నివేదిక ప్రకారం.. అత్యధిక విపత్తు ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో ఫిలిప్పీన్స్, ఇండియా, ఇండోనేషియా ఉన్నాయి.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







