బిడిఎఫ్కి పార్లమెంటరీ మద్దతు
- April 19, 2016
కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ ఇహ్రీమ్ అల్ ముల్లా, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్కి పార్లమెంటరీ సపోర్ట్ పూర్తిస్థాయిలో ఉంటుందని స్పష్టం చేశారు. తీవ్రవాదులు పదే పదే పోలీసులపైనా, భద్రతా సిబ్బందిపైనా దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. బీడీఎఫ్ సేవల్ని స్పీకర్ కొనియాడారు. సామాన్యులకు భద్రత కల్పించడం, తీవ్రవాదుల దురాగతాల్ని అడ్డుకోవడంలో బీడీఎఫ్ ఎంతగానో కృషి చేస్తోందనీ, జాతి మొత్తం బీడీఎఫ్కి మద్దతు పలుకుతుందని చెప్పారాయన. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, బీడీఎఫ్ని ఇంకా బలోపేతం చేయడానికి తగు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







