మాజీ సీఎం ములాయం సింగ్ కన్ను మూత
- October 10, 2022
గురుగ్రామ్: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ ఇక లేరు. ఆరోగ్యం విషమించి కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 82 ఏళ్ల ములాయం మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. గత నెల 22 నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో చికిత్సనందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ములాయం కన్నుమూశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







