ఈ అక్టోబర్‌లో దిరియా సీజన్ 2022 ప్రారంభం
- October 11, 2022
సౌదీ: చారిత్రాత్మక దిరియాలో అనేక అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్‌లు, విభిన్న వినోద కార్యక్రమాలను నిర్వహించడానికి పూర్తి ఎజెండాతో దిరియా సీజన్ 2022 ఈ అక్టోబర్‌లో తిరిగి వస్తోంది. దిరియా సీజన్ రెండవ ఎడిషన్ 2022 అక్టోబర్ 20 నుండి 2023 ఫిబ్రవరి 22 వరకు జరుగనుంది. నాలుగు నెలల పాటు వివిధ వయసుల సందర్శకులు లక్ష్యంగా టోర్నమెంట్‌లు, ఈవెంట్‌ల ప్యాక్‌ను ప్రకటిస్తామని దిరియా సీజన్ కమిటీ చైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్ తెలిపారు. చరిత్రాత్మక నగరంలో దిరియా సీజన్ 2022 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని, ఈ సీజన్ పెద్ద చరిత్ర, ప్రతిష్టాత్మక వారసత్వం, భౌగోళిక హోదాను కలిగి ఉందన్నారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌లో నమోదైన దిరియా సీజన్ 2022.. సౌదీ విజన్ 2030 అభివృద్ధి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తుందన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







