టాప్‌ 10 గ్లోబల్‌ సిటీస్‌లో మక్కా!

- April 19, 2016 , by Maagulf
టాప్‌ 10 గ్లోబల్‌ సిటీస్‌లో మక్కా!

మక్కా మునిసిపాలిటీ ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 10 సిటీస్‌లో ఒకటిగా మారేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు స్ట్రాటజిక్‌ ప్లానింగ్‌ మరియుమానిటరింగ్‌ సెక్రెటరీ అదెల్‌ సలే ఫీదా చెప్పారు. తమ అడ్మినిస్ట్రేషన్‌ 37 ప్రాజెక్టుల్ని చేపట్టిందనీ, ఈ ప్రాజెక్టులతో మక్కా సరికొత్త రూపు సంపాదించుకుంటుందని చెప్పారాయన. వివిధ విభాగాల్ని సమన్వయం చేసుకుంటూ మక్కా మునిసిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామనీ, ఈ క్రమంలో విశిష్ట సేవలందించినవారి వివరాల్ని డాక్యుమెంట్‌ చేస్తున్నామని పీదా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com