ఒమన్ రిజిస్ట్రేషన్ వాహనాలకే ఇంధన సబ్సిడీ
- October 15, 2022
మస్కట్: ఒమన్‌లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకే ఇంధన సబ్సిడీ వర్తిస్తుందని ఒమన్ జాతీయ సబ్సిడీ వ్యవస్థ ప్రకటించింది. 2022 నవంబర్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. గ్యాస్ స్టేషన్‌లలో నేషనల్ ఫ్యూయల్ సబ్సిడీ కార్డ్‌ని ఉపయోగించి ఇంధనాన్ని నింపే ముందు వాహన రిజిస్ట్రేషన్‌ను ధృవీకరించడం తప్పనిసరి అని పేర్కొంది. జాతీయ ఇంధన సబ్సిడీ కార్డు ఉపయోగం జాతీయ సబ్సిడీ వ్యవస్థలో నమోదు చేయబడిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయబడిందన్నారు. సుల్తానేట్‌లోని అన్ని గ్యాస్ స్టేషన్‌లలో జాతీయ ఇంధన సబ్సిడీ కార్డును ఉపయోగించి ఇంధనాన్ని నింపే ముందు వాహన రిజిస్ట్రేషన్ ధృవీకరించబడుతుందని నేషనల్ సబ్సిడీ సిస్టమ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు