యూఏఈ ఎంట్రీకి కొత్త నిబంధనలు: వ్యాధి-రహిత సర్టిఫికేట్ తప్పనిసరి
- October 20, 2022
యూఏఈ: వీసా కోసం దరఖాస్తు చేయకుండా మినహాయింపు పొందిన కొన్ని దేశాల పౌరులు.. యూఏఈలోకి ప్రవేశ అనుమతిని పొందేందుకు వ్యాధి-రహిత సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ నిర్దేశించింది. ఎమారత్ అల్ యూమ్ నివేదిక ప్రకారం.. పాస్‌పోర్ట్, వ్యక్తిగత ఫోటోకు అదనం. వీసా దరఖాస్తులో సమర్పించిన డేటా ప్రకారం.. తప్పనిసరి, ఐచ్ఛిక పత్రాలు వేర్వేరుగా ఉంటాయని అధికార యంత్రాంగం సూచించింది. యూఏఈకి ప్రవేశ అనుమతులు జారీ చేసే ప్రక్రియలు వివిధ మార్గాల ద్వారా జరుగుతాయని అధికార యంత్రాంగం తన వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిలో అధికార వెబ్సైట్, స్మార్ట్ అప్లికేషన్, కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు లేదా సమీపంలోని అధీకృత కార్యాలయాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్