బహహ్రైన్ రాజు నేడు సౌదీకి ప్రయాణం

- April 20, 2016 , by Maagulf
బహహ్రైన్ రాజు నేడు  సౌదీకి ప్రయాణం

గౌరవనీయ రాజు హమాద్  బిన్ ఇసా అల్ ఖలీఫా రెండు ప్రవిత్ర మసీదుల రాజు  సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ సౌద్ సంరక్షకుని ఆహ్వానం మేరకు  సౌది అరేబియా నేడు ప్రయాణం కానున్నారు..
గౌరవనీయ గల్ఫ్ దేశాల సమాఖ్య నాయకులు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు బరాక్ ఒబామా, సౌదీ రాజధాని రియాద్ లో జరగబోయే శిఖరాగ్ర సమావేశానికి బహ్రేయినీ ప్రతినిధిగా హాజరు కావాల్సి వస్తుంది. ఈ సమావేశం ఏప్రిల్ 21 న జరగనుంది, రాయల్ కోర్ట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com