భారత్‌లో పర్యటిస్తున్న సౌదీ ఇంధన మంత్రి
- October 22, 2022
సౌదీ: భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలిలో ఆర్థిక, పెట్టుబడుల మంత్రుల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్, విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్, భారతీయ వ్యాపార రంగానికి చెందిన పలువురు నాయకులతో ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ సమావేశమయ్యారు. సౌదీ అరేబియా - భారతదేశం మధ్య వ్యాపార వృద్ధి, పలు రంగాల్లో ఉమ్మడి సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







