కువైట్ వెలుపల ఆరునెలలు.. ప్రవాసుల రెసిడెన్సీ రద్దు
- October 25, 2022
కువైట్: 2022 ఆగస్టు 1 నుండి దేశం వెలుపల ఆరు నెలలు కంటే ఎక్కువగా ఉన్న విదేశీయుల రెసిడెన్సీ ఆటోమెటిక్ గా రద్దు అవుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ కొత్త సర్క్యులర్‌లో ప్రకటించింది. సర్క్యులర్ ప్రకారం.. ఆర్టికల్స్ 17-19-22-23-24 ప్రకారం దేశంలో రెసిడెన్సీని కలిగి ఉన్న విదేశీయుడు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దేశం వెలుపల ఉంటే 2023 ఫిబ్రవరి 1 నుండి ఆటోమెటిక్ గా రద్దు అవుతుంది. ఆర్టికల్ 18లో ఉన్న ప్రవాసులకు, ఆరు నెలల నియమం 2022 నవంబర్ 1 నుండి ఇప్పటికే అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కొత్త సర్క్యులర్ ప్రకారం ఇప్పుడు అన్ని ఇతర కేటగిరీ వీసాలకు వర్తింపజేశారు. ఆరు నెలల గడువును ఆగస్టు 1 నుండి లెక్కించబడుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







