నవంబర్ 19న ‘విశ్వ కన్నడ హబ్బ’
- October 25, 2022
దుబాయ్: నవంబర్ 19న దుబాయ్‌లోని షేక్ రషీద్ ఆడిటోరియంలో ‘విశ్వాస్ కన్నడ హబ్బా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కర్ణాటక ప్రెస్ క్లబ్ కౌన్సిల్ (KPCC) తెలిపింది. దుబాయ్‌లోని ఒమేగా హోటల్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు వారు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని కేపీసీసీతో కలిసి కన్నడిగరు దుబాయ్ నిర్వహించనుంది. అలాగే డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ పేరు మీద ప్రతి సంవత్సరం.. కన్నడ (సామాజిక, సంస్కృతి, కళ, భాష) రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి "అంతర్జాతీయ కన్నడ రత్న" అవార్డును అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టి.శివకుమార్ నగర నవిలే, కన్నడిగరు దుబాయ్ అధ్యక్షుడు సదన్ దాస్, కేపీసీసీ జీసీసీ ప్రెసిడెంట్, కెపిసిసి రాష్ట్ర కల్చరల్ & ఆర్ట్ ప్రెసిడెంట్ రవి సంతోష్, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి, యూఏఈ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఎంకే, జీసీసీ ఉపాధ్యక్షులు దీపక్ సోమశేఖర్, గణేష్ రాయ్, విజయ్ గుజ్జర్ పాల్గొన్నారు.

తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







