డ్రగ్స్ మత్తులో స్తంభాన్ని ఢీకొట్టిన మహిళ అరెస్ట్
- October 26, 2022
దుబాయ్: డ్రగ్స్ మత్తులో స్తంభాన్ని ఢీకొట్టిన మహిళను అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. స్తంభాన్ని ఢీకొట్టిన సమయంలో ఆమె మత్తులో ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో ఆమె మత్తు పదార్థాలు వాడినట్లు ఒప్పుకుందని, డ్రగ్ పరీక్ష కోసం ఆమెను లేబొరేటరీకి పంపినట్లు తెలిపారు. ఆమెను దుబాయ్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు.. అక్కడి నుండి కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆమెకు జరిమానాతోపాటు రాష్ట్రం నుండి బహిష్కరించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నదని దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







