'నిర్మలా కాన్వెంట్' సినిమా చిత్రీకరణలో ప్రముఖ హీరో నాగార్జున..
- April 20, 2016
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం పండూరు గ్రామంలో సినీనటుడు శ్రీకాంత్ తనయుడు రోహన్ హీరోగా నటిస్తున్న 'నిర్మలా కాన్వెంట్' సినిమా చిత్రీకరణలో ప్రముఖ హీరో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను చూసేందుకు పోటీపడ్డారు. సోగ్గాడే చిన్నినాయినా సినిమా డైరెక్టర్ కల్యాణ కృష్ణ ఈ చిత్రంలోని పలు సన్నివేశాలను పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







