భారతదేశానికి వస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది
- April 20, 2016
: భారతదేశానికి వస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 25.08లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్కు వచ్చారు. దీని వల్ల విదేశీ మారక ఆదాయం 5.986 బిలియన్ డాలర్లు వచ్చింది. గతేడాది 22.81లక్షల మంది విదేశీయులు భారత్లో పర్యటించగా ఈ ఏడాది వారి సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







