కువైట్లో బాలీవుడ్ గాయకుడు టోనీ కక్కర్ ప్రదర్శన
- October 27, 2022
కువైట్: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, రాపర్ టోనీ కక్కర్ కువైట్లో నవంబర్ 10వ తేదీన అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదాన్ హవల్లీలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నారు. సాజ్ (SAAZ) ఈవెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. క్రింగ్ పాప్ పాటలకు ప్రసిద్ధి టోనీకక్కర్ మొదటిసారిగా కువైట్లో ప్రదర్శన ఇస్తున్నారు. టోనీ కక్కర్ను సంగీత స్వరకర్తగా 'ఏక్ పహేలీ లీలా' చిత్రంలోని "ఏక్ దో తీన్ చార్", "ఖుదా భీ" వంటి అనేక ప్రసిద్ధ పాటలను పాడారు. అలాగే 'ఫీవర్;' చిత్రం నుండి "మైలే హో తుమ్," "ఖరా ఖరా".. ఇల్-లేట్ స్టోరీ 4 నుంచి "దిల్ అష్కోన్ మే" "మొహబ్బత్ నషా హై ఎల్'.. "కోకా కోలా తు", "ధీమే ధీమే", "మైలే హో తుమ్", "కార్ మే మ్యూజిక్ బాజా", "కుచ్ కుచ్" వంటి అనేక ప్రసిద్ధ పాటలను టోనీ పాడారు. ఆసక్తి ఉన్నవారు టిక్కెట్లను ఆన్లైన్లో https://www.eventat.com/tony-kakkarలో బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







