నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కెసిఆర్ భేటీ
- October 27, 2022
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో నలుగురు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నిన్న జరిగిన విషయంపై మరోసారి కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు వివరించారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నివేదిక ఆధారంగా బీజేపీ పై స్పందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మధ్యాహ్నం తర్వాత సీన్లోకి కేసీఆర్ ఎంటర్ కానున్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







